Wednesday, July 10, 2024

Mr Perfect songs lyrics

 





1) 

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక


మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక


రయ్ రయ్ రయ్ రైడు చేసేయి రాకెట్ ల మనసుని

సై సై సై సైడు చేసేయి సిగ్నల్స్ తో ఎం పని

ఇక హైవే లైన వన్ వెలైన కదలేదేం బండి తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక


పార్టీల ఉంది నీతోటి ప్రతి క్షణం ఎందుకంటే చెప్పలేను కారణం

టేస్టీ గ ఉంది నువ్ చెప్పే ప్రతి పదం బాగుందబ్బా మాటల్లోనే ముంచడం

హే

రోలరు కోఆస్టర్ ఎంతున్నా ఈ థ్రిల్లిస్తుందా జానా

నీతో పాటు తిరగేస్తుంటే జోరేయ్ తగ్గేనా

కార్టూన్ ఛానల్ -లో నైనా ఈ ఫన్ ఉందా బొలోనా

నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా

ఇక సల్సా లైన సాంబ లైన కదలాదే వొళ్ళు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక


ఆన్లైన్ లో నువ్వు హాయ్ అంటే న మది క్లౌడ్ నైన్ లోకి నన్ను తోస్తది

ఆఫ్ లైన్ లో నువ్వు ఉన్నావంటే మది కోల్ మైన్ లోకి దూరేస్తది

ఏ ప్లేస్ అయినా గ్రీటింగ్ ల కనిపిస్తుంది జానా

నాతో పాటు ఈ ఫీలింగు నీకు కోతేనా

ఏ రోజైన వాలెంటైన్స్ డే అనిపిస్తుంది మైన

నాతో పాటు అడుగేస్తుంటే నీకు అంతేనా

ఇక డేటింగ్ అయినా ఫైటింగ్ అయినా గడవదు రోజు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన మోగుతుంది నిను కలిసాక

మేఘాలే గుద్దుకున్న లైటు కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక .......


===================================================================


ఎప్పటికి తన గుప్పెట విప్పదు

ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు

ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు

తప్పు అనేందుకు కారణం ముండదు

చిక్కులలో పడటం తనకేం సరదా


బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా

కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా

నిన్న మొన్నా నిలోపల కలిగిందా ఏనాడయినా కల్లోలం ఇలా

ఈ రోజెమైందని ఏదైనా అయ్యిందని

నికైనా కాస్తయినా అనిపించిందా

ఎప్పటికి తన గుప్పెట విప్పడు

ఎవ్వరికీ తన గుట్టును చెప్పడు

ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా

తప్పుకునేందుకు దారిని ఇవ్వదు

తప్పు అనేందుకు కారణం ముండదు

చిక్కులలో పడటం తనకేం సరదా


ఏదోలా చుస్తరేయ్ నిన్నో వింతలు

నిన్నే నీకు చూపుతారేయ్ పోల్చలేనంతలా

మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటె

నిజమో కాదో స్పష్టన్గా తేలేదెలా

సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే

నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా

కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా


నీ తీరేయ్ మారింది నిన్నకీ నేటికీ

నీ దారేయ్ మళ్లుతుంద కొత్త తీరానికి

మార్పేదయినా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే

ఎవరెవరో చెబుతూ ఉంటె నమ్మేదెలా

వెళ్లే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే

తొందరపడి ముందడుగేసే వీళ్ళేదెలా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా

కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా

10th class - all songs lyrics

 



తొలిచూపులే విడిపోయిన చిగురాశలే చితులయేన మౌనాలన్నీ ఇంతేనా దూరం చేసే వింతేన ఏమవుతుందో ఈ ప్రేమ మల్లి మల్లి కలిసేనా తొలిచూపులే విడిపోయిన చిగురాశలే చితులయేన


----------------------------------------------------------------------------------

manmadudu songs

 



Gundello emundo song lyrics - manmadudu









 

గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తుదివరమో తెలియని తరుణం ఇది గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తొంది మనస మనస మనస మనస మనస మనస ఓ మనస ఓ మనస పూవులో లేనిది నీ నవ్వులో ఉన్నది నువ్వు ఇప్పుడన్నది నేనెప్పుడును విననిది నిన్నిలా చూసి పయనించి వెన్నెలె చిన్నబోతోంది కన్నులే దాటి కలలన్ని నిదురగా వచ్చి నట్టుంది ఏమో ఇదంతా నిజంగా కలలాగె ఉంది గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తొంది ఎందుకో తెలియనీ కంగారు పడుతున్నదీ యెక్కడ జరగనీ ఇంకేమికాదే ఇది పరిమళం వెంట పయనించి పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించి పరిచయం తోడు కోరింది దూరం తలోంచె ముహూర్తం ఇంకెపుడొస్తుంది గుండెల్లొ ఏముందో కళ్ళళ్ళో తెలుస్తుంది పెదవుల్లో ఈమౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హౄదయం నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తుదివరమో తెలియని తరుణం ఇది మనస మనస మనస మనస మనస మనస ఓ మనస ఓ మనస



Priyathama priyatama ..lyric / Majili song

 



Malli malli idi rani roju - dialogs