Wednesday, July 10, 2024

10th class - all songs lyrics

 



తొలిచూపులే విడిపోయిన చిగురాశలే చితులయేన మౌనాలన్నీ ఇంతేనా దూరం చేసే వింతేన ఏమవుతుందో ఈ ప్రేమ మల్లి మల్లి కలిసేనా తొలిచూపులే విడిపోయిన చిగురాశలే చితులయేన


----------------------------------------------------------------------------------

2) 

ఏమైనదో ఎద లోపల నీ ఊసులే సిరి మువ్వలా ఆలపించే ఈ గీతం ఆరా తీసే నీ కోసం నింగి నెల నీ రూపం నువ్వే కాదా ఈ లోకం ఏమైనదో ఎద లోపల నీ ఊసులే సిరి మువ్వలా


----------------------------------------------------------------------------------


3)


నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు బుగ్గలే చూస్తూ ఉంటె నాలో ఏదో తాపం ప్రాయామే అర్పిస్తోంది దాసోహం ముద్దుకే మారాం చేసి మొహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం చెలీ చెమటలలో చిలిపి స్నానం ప్రియా పెదవులతో మధుర గానం నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఎప్పుడు చూడలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోన చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా చెలీ కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా ప్రియా తుంటరీడులోన సిగ్గు మాయమవునా నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు

----------------------------------------------------------------------------------------------------------------------------

4) ఉహల పల్లకీవా ఓ చెలియా

వేసవి మల్లికావా ఓ సఖియా పున్నమి వెన్నెలవా నా చెలియా చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా నువ్వేనా చెలియా నువ్వేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా ఊహలో ఊసులో ఉన్నది నీవురా ఆశలో శ్వాసలో అంతటా నీవురా ఉహల పల్లకీవా ఓ చెలియా వేసవి మల్లికావా ఓ సఖియా పున్నమి వెన్నెలవా నా చెలియా చీకటిలోన దారిని చూపే కొంటె తరకవు నీవా ఇన్నాళ్లు నా కళ్ళు చూసింది నీకోసమే ఎన్నెల్లో ఎంగిళ్ళు కోరింది నా ప్రాయమే సిగ్గు వేస్తుంది నాకు అంతగా రేచిపోకు చచ్చినా ఊరుకోను నా గుండెలో స్వరాలూ రేపింది నువ్వేనా చెలియా నువ్వేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా ఎన్నెన్నో ఆవిర్లు చూసావా నా శ్వాసలో వేధించే వేవిళ్లు సూదంటి నీ చూపులో ఆకురాయంటి సోకు ఆశ పెట్టింది నాకు అగనంటోంది ఈడు నా మేనిలో తుఫాను రేపింది ఉహల పల్లకినా నీ కలలో వేసవి మల్లికానా ఆశలతో పున్నమి వెన్నెలనా నీ మదిలో చీకటిలోన దారిని చూపే కొంటె తారకను నేనా నేనేనా నిజమా నేనేనా ఇది నిజమా కలవరమా మాది పలికే హాయి రాగమా అతిశయమా పరవశమా ఉలిక్కిపడి లేత ప్రాయమా ఇది వరమా మధు వనమా జతపడవే కొత్త అందమా



No comments:

Post a Comment