Saturday, March 2, 2019

24 > "oka Football player love story"


Image result for football player beard isl"

My movie : "oka Football player love story"

SYNOPSYS :
-------------------

---------

Part 1 :
ఈ మూవీ ఒక గడ్డం ఉన్నఅతను వర్షం పడుతూ ఉంటే ఒక రూమ్ లో కూర్చుని ఉంటాడు వర్షం సౌండ్ వస్తుంది

blue light బ్యాక్ గ్రౌండ్ సునీల్ అని తను డ్రింక్ చేస్తూ కూర్చుంటే మెల్లగా తన స్టోరీని చెప్పటం మొదలుపెడతాడు
READ MORE >>

Part 2 :
అది ఒక కాలేజ్ ఫుట్బాల్ స్టేడియం చిత్తూరు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మధ్యలో two colleges మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది

కెమెరా అందరి ప్లేయర్స్ నుంచి ఒక ఒక ప్లేయర్ వైపు వెళ్తుంది ఆ ప్లేయర్ కాళ్లు వెళుతుంది

ఫుట్బాల్ నీ ఫ్రెండ్ కి పాస్ చేస్తూ ఒక ఎస్ ane ఆకారంలో ఫాస్ట్ ఫాస్ట్ run chestu గోల్ చేస్తాడు

వరుసగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ గోల్డ్ చేస్తూ మ్యాచ్లో ekanga 20 goals చేస్తాడు

ఇప్పుడు కెమెరా ఆ ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు లోకి వెళుతుంది

camera ipudu mana హీరోయిన్ సునీత ని హైలెట్ చేస్తుంది సునీత సునీల్ ataki ఇంప్రెస్ అవుతుంది



Part 3 :

Marusati roju college lo anukokunda Sunil , inka Sunita okariki okaru eduru padataru

ఒక నాలుగు సీన్స్ తర్వాత సునీల్ సునీత tho ప్రేమలో పడతారు ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటారు

Part 4 :

అయితే సడన్గా సునీత సునీల్ ని కలవడం మానేస్తుంది

Sunil Pichivadi laga తిరుగుతూ ఉంటాడు

ఎంత వెతికినా సునీత ఎక్కడ ఉంది అనేది సునీల్ కి అర్థం కాదు
లాస్ట్ కి ఒకరోజు తన ఫ్రెండ్ ద్వారా ఏమని తెలుస్తుందంటే ఇంతకీ అశోక్ అనే వ్యక్తి తో అయిపోయింది అని తెలుసుకుంటాడు

సునీల్ కి చెప్పలేనంత కోపం వస్తుంది అయితే సునీత మీద ఉన్న నమ్మకంతో ఆ కోపాన్ని ఆన్చుకుని సునీత ఇటు గా కలిసి తెలుసుకోవాలనుకుంటే ఆ ప్లాన్ తోనే సునీత ఇంట్లో నుంచి బయటికి ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తాడు అంతా ఆ రోజు పండుగ ఉండటంతో తప్పకుండా గుడి కి వెళ్తుంది సాయంత్రం అని చెప్పి వెళ్లే దారుల్లో వెయిట్ చేస్తాడు


part 5 :
సన్నీలియోన్ ఇతనే నుంచి వచ్చే దారిలో చీకట్లో ఒక రోడ్డు మధ్యలో ఇంటి దగ్గరలో ఎవరూ లేని చోట సునీత తన ఫ్రెండ్ తో పాటు వస్తూ ఉంటుంది సునీల్ చూస్తేనే కొందాం అనుకుంటున్నా సునితా ఆపేసి సునీల్ అడుగుతాడు నేను విన్నది నిజమేనా అనే విషయం ఉంటుంది



నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది అంట కదా

నేను నమ్మలేదు అబద్ధం కదా అంటాడు దానికి కాసేపు ఆలోచించి సునీత

కాదు నిజమే అంటుంది

దానికి సునీల్ మరి నేను అంటాడు

సునీత ఫస్ట్ లవ్ యు నువ్వు అంటే నాకు అర్థం కాలేదు నా సంగతి ఏంటి అంటాడు



ఏం చేస్తు ప్రెండ్స్ ను అంటే సునీల్ ఎక్కడ లేని ఉక్రోషం తట్టుకోలేక సునీతా నీ పీక తీసుకొనే చంపేసిన అంత పని చేస్తాడు



అయితే ఇన్ని రోజులు మనిద్దరం కలిసి తిరిగింది ఏం చేసింది అంతా జస్ట్ ఫ్రెండ్ షిప్ డే నా అని అడుగుతాడు ఫ్రెండ్ షిప్ లో అలా చేస్తారని నేను అంటాడు

సునీత విననట్టుగా లేడు అని చెప్పి

సరే చెబుతా విను పి ప్రాక్టికల్స్ నెట్ నీకు నువ్వు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అని నేను నిన్ను ఇష్టపడ్డాను నిజం నిజమే కానీ కలర్ ఆలోచిస్తే నీకు ఇప్పుడు జాబ్ లేదు పెద్ద ఫుట్బాల్ టీమ్ కార్డు తిన్నావా లేదా తిన్నావా అంటే అదీ లేదు ఫోన్ ఇన్ వెయిట్ చేద్దామనుకుంటే నాకు అంత టైం లేదు నేను ప్రాక్టికల్గా ఆలోచించే మనిషిని అని నీకు బాగా తెలుసు నాకు ఒక సంబంధం వచ్చింది అబ్బాయి ఇంగ్లీష్ లో లక్షలు లక్షలు జాబ్ చేస్తాడు నన్ను బాగా చూసుకుంటాడు నా లైఫ్ ఇవ్వాలనే నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఒక్క ఒక్క సెకండ్ లో సెటిల్ అవుతుంది జస్ట్ మీ వి ఎస్ ఆర్ నో చెప్తే సరిపోతుంది



ఒక ఎస్ జెడ్ పి సెట్ లైఫ్ ని సెటిల్ చేసుకుని ఛాన్స్ ఒకవైపు పి ఎన్ని ఎంత కాలం పడుతుందో తెలియకుండా వెయిట్ చేయడం ఇంకోవైపు ఆలోచించండి ఏ చెప్పడమే కరెక్ట్ అనిపించింది నాకు ఉన్నది ఒకటే ఒక్క లైఫ్ ఇంకో లైఫ్ ఉంటుందో లేదో కూడా తెలియదు ఒకే ఒకసారి ఎవరో వస్తుంది

ఇంకా వెయిట్ చెయ్యడం అనవసరం అని చెప్పి నేను అబ్బాయికి ఎస్ చెప్పాను నేను నీ టైం





she slapped him and tell him be practical Sunil latest suppose you get a job small job and then you settle yourself after 3-4 years and start taking a flat and keeping the EMI and after suppose se 10 to 20 years you might get settled but I can't wait for those 20 years I will just want to settle my life for one or two years and later on I want myself to be very big well of family I can't sacrifice my life whole life wearing the children reading a middle class life no

part 5 :
murder attempts on sunil
సునీల్ సునీత ని అక్కడ అక్కడే వదిలేసి సరే నీ లైఫ్ నువ్వు చూపించు నీ లైఫ్ లో నేను ఇంకెప్పుడు రా ఇంకెప్పుడు రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు

అయితే అప్పటి నుంచి సునీల్ వెనకాల రౌడీలు వెంట పడుతూ వేధిస్తుంటారు ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నారు సునీల్ కి అర్థం కాదు

అలా అలా కొన్ని సీన్స్ అయిన తర్వాత సునీల్ నో తనను చంపటానికి పంపించిన వారి వెనకాల ఉన్నది సునీత అని తెలుసుకుంటాడు ఎందుకు సునీత తనని చంపడానికి ట్రై చేస్తుందో తెలుసుకుందామని వెళ్తాడు అక్కడ

PART 6 :
Sunils knows new truth
అర్ధరాత్రి తర్వాత సునీత ఇంటికి వెళ్లిన సునీల్ అక్కడ ఒక కొత్త విషయం చూస్తాడు సీత ఎవరో అబ్బాయితో రాత్రి మాట్లాడుతూ ఉండటం ఫోన్ లో ఒక అబ్బాయి తో మాట్లాడుతూ ఉంటుంది అయితే సునీత ఎవరితో మాట్లాడుతుంది అని ఫలితం ఎవరెవరికి ఫోన్ చేసిందా ఆ కాల్ లిస్ట్ అంత తెలుసుకొని కాల్ లిస్టు లో ఉన్న నెంబర్ ఎవరిదో తెలుసుకుంటాడు అది తనకు ఎంగేజ్మెంట్ అయిన అశోక్ నంబర్ కాదు అని అది ఇంకో అబ్బాయి వర్మ అని అతని నెంబర్ అని తెలుసుకుంటాడు

PART 7 :
వర్మ ఎవరు సునీత టు వర్మా తో ఎలాంటి పరిచయం ఏర్పడింది ఎక్కడ కలిశారు అనే విషయాలు తెలుసుకోవడానికి వర్మ దగ్గరికి వచ్చాడు డైరెక్ట్ గా కలిస్తే వర్మ నిజం చెప్తాడు చెప్పడం అని అతన్ని కి కామన్గా ఎవరు తెలుసు ఆ ఫ్రెండ్స్ ని వాళ్ళ దగ్గర డాన్ వేరే ఇంక్వైరీ చేస్తాడు అయితే తెలిసిన విషయమేమిటంటే వర్మ అనే వాడు అశోక్ కంటే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయితే వర్మకు సునీతా ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు శ్రీత అతని దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న సునీల్ ఇంకా మీద ఎక్కడ లేని కోపంతో రగిలిపోతాడు వెంటనే చంపేయాలని బయలుదేరుతాడు

అయితే సునీల్ తన గురించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడని సునితా కి అర్థం అయిపోతుంది దాంతో సునీత అనే సునీల్ కలుసుకోమని తన ఇంటికి రమ్మని చెప్తుంది ఢిల్లీ సునీల్ కి ఇచ్చే డ్రింక్ లో మత్తుమందు కలిపి విషం కలిపి చంపాలని ప్రయత్నిస్తుంది

అయితే ఈ విషయం పసిగట్టిన సునీల్ ఆ డ్రింక్ ని తాగడు వీళ్లిద్దరి మధ్య జరిగిన ఒక ఆర్గుమెంట్
అలాగే ఇద్దరి వీరిద్దరి మధ్య జరిగిన ఆర్గుమెంట్ లో మీద హత్యా ప్రయత్నం చేసింది చేయమని చెప్పింది సునీత కాదని సునీల్ తెలుసుకుంటాడు ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ఉన్నాడని మూడవ వ్యక్తి ఎవరో కాదు ఫస్ట్ ఆడిన ఫుట్బాల్ మ్యాచ్లో ఇతని టీ మేటి అని తెలుసుకుంటాడు ఆ తర్వాత ఇతని టీం మేట్ రఘు కలుసుకుంటాడు

రఘు ని కలిసి నువ్వు ఎందుకు నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్నావు నేనేమి అపకారం చేశాను అని అడుగుతాడు దానికి రావు ఏం పంపించావ్ సునీత ని ప్రేమిస్తున్నాను కాని అని పట్టించుకునేది కాదు తరువాత నిన్ను ప్రేమిస్తున్నాను చేసింది నువ్వు చేస్తేనే మళ్లీనా వికటిస్తుంది అని నీ మీద హత్యా ప్రయత్నాలు చేశాను మధ్యలో తనకు వేరే అతనితో ఎంగేజ్మెంట్ అయింది అనే సంగతి తెలుసుకున్నాను హత్యా ప్రయత్నం అని చెప్తాడు

ఇంతలో అనుకోకుండా సునీల్ ఎంగేజ్మెంట్ అయినటువంటి అశోక్ ని కలుసుకుంటాడు ఒక షాపింగ్ మాల్ లో వీరిద్దరి పరిచయం ఫ్రెండ్షిప్ గా మారుతుంది అయితే అశోక్ సునీత ఫియాన్సీ అని సునీల్ కు తెలియదు తన పెళ్లికి తప్పకుండా రావాలని సునీల్ ని అశోక్ ఇన్వైట్ చేస్తాడు అయితే కార్డులో సునీత పేరు చూసిన సునీల్ కి ఏం చేయాలో అర్థం కాదు



చివరికి సునీల్ ఇద్దరూ ప్రేమించుకున్నారు అశోక్ కి తెలియడంతో వారిద్దరి కలిపి దాంతో కథ సుఖాంతమవుతుంది




No comments:

Post a Comment