Thursday, September 26, 2024

20 ) chandraleka dialogs

 chandraleka dialogs

1. 

 చిట్టి అని పెద్ద క్రిమినల్ లాయరు 

, ఇతను సిస్టర్ అతనికి ఇచ్చారు అన్నమాట 

 ఢిల్లీలో ఢిల్లీలో రెండు మూడు ఓడరేవులు ఉన్నాయి కదా పెద్ద బిజినెస్

 అల్లుడుగారు విషయాల్ని నీకు ఎలా తెలుసు రా 

 అదే చంద్ర కోసం క్వాంటసా కార్ కొన్నాము కదా ఆ కాంటసా కారు తీసుకొని హైదరాబాద్ వచ్చాం కదా హైదరాబాద్ వచ్చాము కదా ఆ కారు తీసుకొని ఇతని పరిచయం చేసింది

 మరి విషయం అప్పుడే నాకెందుకు చెప్పలేదు 

 అవును ఎందుకు చెప్పలేదు 

 ఆ కాంటెస చెప్పొద్దంది 

 అదే చంద్ర చెప్పొద్దంది 

 అంతే కదండీ 

 అంతే కాదండి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను 

 నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా 

 నన్ను చెప్పనివ్వండి

 నాకు తెలుసు కదా నేను చెప్తాను కదా 

 నేను చెప్తా కదా 

 అబ్బబ్బ నేను చెప్పనిస్తారా లేదా 

 మీరైనా చెప్పండి నేనైనా చెప్తాను 

 ఏవండీ నాలుగు బీర్లు తాగామండి 

 ఆ బీర 

 అదే చంద్రకి తెలియకుండా ట్యాంక్ బండి మీద మనిద్దరం సీతారామరాజు విగ్రహం దగ్గర ఎవరికి తెలియకుండా 

 పాండు కార్ లోని సీటు కింద బీర్ బాటిల్ ని చాలాసార్లు చూశారా భయ్యా 

 నీ సంగతి మాకు తెలిసిందే కదా 

 అనవసరంగా అల్లుడుగారు మీద తోసేస్తావ్ ఎందుకు  

2. 

Ms

 సారీ అమ్మ మీకు ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఆ 

సింగు గాడు బ్యాంక్ అంత అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయాడు లేకపోతే అప్పుడే వచ్చి మీ దర్శనం చేసుకునేవాడిని 

 అంటే ఇంకోలా కాదమ్మా మిగిలిన బ్యాంకులన్నీ నమ్మదగినవి కాదు అందుకని మీ బ్యాంక్ అకౌంట్ లన్ని నా బ్యాంకులో వేసుకుంటే కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను ఇలాంటి మ్యాటర్లన్నీ ఇక్కడ మాట్లాడటం మర్యాద కాదనుకోండి మీరు త్వరగా కోలుకొని మీ అకౌంట్ లన్ని నా బ్యాంకులో వేసేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 

 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్    

 సర్వవిగ్నో ప్రశాంతయే 

 ఇష్...

  వస్తానమ్మా రెస్ట్ తీసుకోండి 

 జాగ్రత్తమ్మ 

3. 

 అసలేం అనుకుంటున్నారా నువ్వు నా గురించి ఇక్కడ అమ్మాయితో కూర్చొని హ్యాపీగా సినిమాలు చూస్తున్నావ్ 

 సారీ అండి టూ మినిట్స్ 

అక్కడ ఆఫీసులో టీలు తెచ్చే వాడి దగ్గర నుంచి టేబుల్ తుడిచే వాడిదాకా అందరూ ఇంగ్లీష్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు 50 లక్షలు అంటారు 5000 అంటారు అగ్రిమెంట్ అంటారు సైన్ అంటారు నాకేం తెలియట్లేదు రా అక్కడ మీ మేనేజర్ బావగాడు ఏదో ఒక ఫైల్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటాడు నాకు పెట్టాలో తెలియదు పెట్టకూడదు తెలియదు పెడితే నువ్వేమవుతావో తెలియదు పెట్టకపోతే మీ మామ గాడు ఏమవుతాడు అని టెన్షన

 నాకేం తెలియట్లేదు రా 

 టక్ ఇచ్చావ్ షూ ఇచ్చావు టై ఇచ్చావ్ 

 బంగారంతో పెళ్ళాం నా బతుకు

 బంగారం తో బంగ్లాదేశ్ అయిపోయిందిరా దేవుడో...

4) ----

పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న నిన్ను తీసుకొని 

 గుక్కడి పాలు కూడా పట్టలేని స్థితిలో

 ఆకలితో నువ్వు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే 

 ఏం చేయాలో ఎటు వెళ్లాలో దిక్కు తోచక రాజమండ్రి స్టేషన్లో నుంచొని ఉంటే 

 ఎక్కడో దూర బంధుత్వం చిన్ననాటి స్నేహం గుర్తుపెట్టుకోని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నీ స్థితి తీసుకువచ్చారమ్మా వర్మ గారు 

 నన్ను తనతో సమానంగా చూసుకోవడమే కాకుండా నిన్ను కూడా చంద్రతో సమానంగా కన్నా కూతురు లాగా పెంచారమ్మ ఎప్పుడు ఆయన నుంచి సహాయం పొందటమే గాని మనం తిరిగి ఇచ్చింది ఏదీ లేదమ్మా ఇన్నాల్టికి అతని రుణం తీర్చుకోవటానికి తగిన అవకాశం అదృష్టం వచ్చిందమ్మా 

 నువ్వు సీతారామారావుని మర్చిపోవాలి 

 నువ్వు ఏం బాధపడినా ఏం జరిగినా ఈ నాలుగు గోడల మధ్యలోనే మర్చిపోవాలి కానీ చంద్ర పెళ్లి సీతారామారావు తోటే జరుగుతుంది... అంతే

Tuesday, September 24, 2024

19 ) Dana veera sura karna dialogues lyrics,

 


"దానవీరశూర కర్ణ"

1. “అస్త్ర విద్యా పరీక్ష”:-

దుర్యో:- ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?

మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము? ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయన దే కులము ?

నాతో చెప్పింతువేమయ్యా , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా? ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?

భీష్మ:- నాయనా సుయోధనా! ఏరుల, పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే! క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే! వారిలో రాజ్యమున్న వారే రాజులు! అట్టి యీ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!


దుర్యో:- ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు, అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

సోదరా.. దుశ్శాసనా ! అనర్ఘనవరత్న ఖచిత కిరీటమును వేగముగ తెమ్ము; మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము; పరిచారకులారా ! పుణ్య భాగీరథీనదీ తోయములనందుకొనుడు; కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు; పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరీతిలకము తీర్చిదిద్ది, బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ద సహజకవచఖచితవైఢూర్య ప్రభాదిత్యోలికి వాంఛలురేగ వీరగంధము విదరాల్పుడు. నేడీ సకలమహాజనసమక్షమున, పండిత పరిషన్మధ్యమున సర్వదా సర్వథా, శతథా సహస్రథా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను . 






2. "రాజసూయాహ్వానం దృశ్యం" :-


దుర్యో:-ఊ....ఊ...హ్హహ్హహ్హహ్హహ్హ...విరాగియైన పాండురాజుకూ, సరాగినియై కూళప్రవర్తనాసక్తయైన కుంతికీ జనించిన పాండవులు; ఆబాల్యమూ ఆటపాటలలో మమ్ముల నస బెట్టిన పాండవులు; లాక్షాగృహమున నిశీధిని నిట్టనిలువునా దహించినారన్న నీలాపనిందలు మామీద వేసిన పాండవులు; ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లూ తిరిపమెత్తి పలుకూళ్ళు మెక్కిన పాండవులు; అంతకుతగ్గ గంతగా-అతుకుల బొంతగా-అయిదుగురూ ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు; స్నాతువసాలము చెంత శల్యము సంప్రాప్తించిన శునకములట్లు- మాపితృదేవ దయాలబ్ధప్రాప్త యింద్రప్రస్థ వైభవముతో, నేడు యాగకార్యదూర్వహులగుటయా?! హ్హహ్హహ్హహ్హ.. నారద ప్రేరణమున తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు చేర్చుట దీని ఆంతర్యమట..ఆ ..హ్హహ్హహ్హ.. ఏమి కల్పనా చాతుర్యమూ..ఏమి కల్పనాచాతుర్యము! అయిననూ కుంతీ లోలున స్వర్గ,నరకాధిపతులిర్వురూ పాండురాజునకు తమ్ములే కదా! ఆయనెందున్ననూనూ జరుగనిదేమీ, లోపమేమి?! అయ్యారే! సకల రాజన్యలోకమూ సాహోయనునాదములు సలుప భారత భారతీ శుభాశీస్సులతో పరిపాలన సాగించెడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాగించ గోరెడి పాండవుల దుష్ప్రయత్నమా యిది?! రారాజుతో సాటిరాజు కావలెననెడి ధర్మజుని దుస్తంత్రమా యిది?! అయినచో, కుతంత్రముతో, కుత్సితపు బుధ్ధితొ పయనించిన యీ రాజసూయము సాగరాదూ, మేమేగరాదు.


శకు:- అని గట్టిగా అనరాదు.హు హు. వేరొకరు వినరాదు. నీవు పోనిచో, అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్థుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్ళలేదని తిరిగి యీ గట్టివాదు. ఒకవేళ నీవు పోకపోయిననూ, యాగమా ఆగునదికాదు. పోయినచో, స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్నీ, బలగాన్నీ కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల, కురుసార్వభౌముడు మాననీయుడూ, మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో- ఆపైన కొంచెపు వంచన పనులన్నిటికీ, అయినవాణ్ణీ, అమ్మతమ్ముణ్ణీ నేనున్నానుగా!

దుర్యో:- హ్హహ్హహ్హహ్హ

శకు:- ముల్లును ముల్లుతోనే తియ్యాలి. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.

దుర్యో:- ఊ

శకు:- హు హు హు..కనుక, హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారంతో, చతురంగబల సమేతులై, శతసోదర సమన్వితులై, శ్రీ శ్రీ శ్రీ గాంధారీసుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయంచేయవల్సిందే! రాజసూయ యాగం సందర్శించవలసిందే!

దుర్యో:- హ్హహ్హ్హహ్హహ్హహ్హ




3. "కురువీరులకు ధర్మజుని స్వాగతం" :-

వందిమాగధులు:- సకల సురాసుర నికర భయంకర పరశుప్తిహిత పరశురామ నిజమదవిదరణోద్దండ ధనుఃపాండిత్య ప్రకటిత ధౌరేయా! గాంగేయా! జయీభవ! దిగ్విజయీభవ!

విశ్వవిశ్వంభరాభరణ సముద్దండ భుజాదండ మండిత గదాదండ ప్రహత రాజసముదాయా! కురువంశ భాగధేయా! జయీభవ! దిగ్విజయీభవ!

శతకోటి సూర్యప్రభా భాసిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీట హార మణీవలయా! వీరాధివీరా! వితరణాపరావతారా! జయీభవ! దిగ్విజయీభవ!

ధర్మ:- సోదరా భీమసేనా! కురుసార్వభౌములకు మయసభా భవనము విడిదిపట్టు గావించు.


మయసభలో సుయోధనుడు

దుర్యో:- అహో! అమ్లానభావ సంభావితమైన యీ దివ్య ప్రసూన మాలికా రాజమును కురుసింహుని గళసీమ నలంకరించిన వారెవ్వరు?! ఆఁ! హ్హహ్హహ్హహ్హ! అనిమిష యామినీ అతిథి సత్కార దివ్య సేవా ప్రభావము. ఔనా!ఔ! ఔ! ఆఁ! ఆఁ! హ్హహ్హహ్హహ్హ ఓహ్ ఆ ఏమా సుమధుర సుస్వరమూ?! కాకలీ కలకంఠకంఠ కుహుకుహూకార సుచిహిత దివ్య సుర కామినీ కామినీయక సుస్వాగతమౌనా?! ఆహహా!హ! సొబగు సొబగు...సొబగు సొబగు! ఔరా! ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా?! హ్హహ్హహ్హహ్హహ్హ. ఔ! ఔ!

-(పాట)-

(రాగం: సారంగి)

కురు సార్వహౌమా! ఓ కురు సార్వభౌమా!

రారా! ఇటు రారా! రసిక రాణ్మౌణీ

కసరి తేలించరా కుసుమ శర కేళి...II రారాII

ఆ చుక్కల దొరసాల జల్లులే ధిక్కరించు దివికాడా

చక్కెర వింటి జాబిలే వెక్కిరించు వగకాడా

వంటరి నీ మైతిరి మాయురే నీ మగసిరీ

వలపులే కనుల లలిత హాసములే మలచుకున్నవాడేరా..IIరారాII

ముత్యపు టద్దపు మిక్కిలి చెక్కిట నిలుపరా నెలవంకనూ

వంపుల సొంపుల జిలుగు మ్రోవి ముద్రించరా శశిరేఖనూ

యెలమి జాడ క్రొన్నడమతో కళల రసరించు క్రొన్నడమితో

నిను వరించి కలవరించి వేచిన ప్రణయవల్లరీరా

కురువరా దొరా ....IIరారాII


అయ్యారే! భ్రమ! ఇది నా భ్రమ! హ్హహ్హహ్హ్హహ్హ్హ... కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ! భళా సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగు యీ కురుభూకాంతుని సంభావనా సంభాషణభూషణములచే యీ సభాభవనము ధన్యమూ, ధన్యము! హ్హహ్హ..అకుంఠిత నిర్మాణ చాతురీధురీణుడవగు ఓ మయబ్రహ్మా! నీ శిల్పచాతురీ మధురిమ ఆ బ్రహ్మకుగానీ, విశ్వబ్రహ్మకుగానీ లేదూ లేదూ లేదు. ఆఁ ! లేవచ్చునూ లేకపోవచ్చును. కానీ, పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులైన మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరా వినుత శాశ్వత మహైశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అఖిల నదీనద సాగర వారి గర్భోద్భూత అనర్ఘ ముక్తామణీ వ్రాతంబులు మాకుండిన వుండవచ్చు. సాగరమేఖలా సతీ కరగ్రహణంబుప్రాప్తి సార్వభౌమత్వపదంబందిన అందవచ్చు. కానీ యిట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోటు. శతృకృతాపచారమున కంటె శతృవైభవము శక్తిమంతుల హృదయమునకు దావానల సదృశము. ఊఁ! ఇక నేనిందుండరాదు......ఏమీ! నిరాఘాట పథుడనగు నాకీ కవాట ఘట్టనమా! పరులెవ్వరూ లేరుకదా! మా భంగపాటును పరికించలేదు కదా! ఇస్సీ! యీ మయసభను మాకు విడిదిపట్టు గావించుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మవమానించుటకే! ఊఁ! ఆఁ ! ఏమీ! సభాభవన గర్భమున సుందర జలచర సంచయ జలాశయమా! ఆఁ! అంతయూ మాయామోహితముగా వున్నదే! ఊఁ! హుహుహు...ఇదియునూ అట్టిదియే! ఆఁ! హ్హహ్హహ్హ! పాంచాలీ! పంచభర్తృకా!

భీమ:- హ్హహ్హ్హహ్హ్హహ్హ్హ... కురురాజా! యివిగో పొడి వస్త్రములు. ధరియింతువా!

దుర్యో:- వదరుబోతా! వాయునందనా!








4. "సుయోధన పరితాపం" :-


పాంచాలీ.. పంచభర్త్రుక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము ? ఎంత మరువ యత్నించినను మరపునకురాక- హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే. అహో ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహోత్తమ- క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యధౌరేయుండనై ... నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు- శతసోదరులక గ్రజుండనై ... పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురుప్రాప్త- శస్త్రాస్త్రవిద్యాపారీణుండైన- రాధేయునకు మిత్రుండనై.. మానధనుడనై- మనుగడ సాగించు -నన్ను చూచి ఒక్క ఆడుది- పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా ? అహో ! తన పతులతో తుల్యుడనగు నన్ను భావగా సంభావింపక, -సమ్మానింపక.. గృహిణీధర్మ పరిత్యక్తయై.. లజ్జావిముక్తయై.. ఆ బంధకి -ఎట్టఎదుట యేల గేలి సేయవలె ? అవునులే.. ఆ బైసిమాలిన భామకు- ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున -మగలముందొక మగని- వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో -పచ్చిపచ్చి వైభవముల తేలించు- ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ? ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో- మోరెత్తి కూతలిడునా ! అని సరిపెట్టుకొందునా! ఆ ! ఈ లోకము మూయ మూకుడుండునా ! ఐనను -దుర్వ్యాజమున సాగించు- యాగమని తెలిసి తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో! నిజరత్నప్రభా సముపేతమై- సర్వర్త్రు సంశోభితమైన -ఆ మయసభాభవనము -మాకేల విడిది కావలె.. అయినది పో ! అందు చిత్రచిత్రిత- విచిత్ర లావణ్య లహరులలో- ఈదులాడు దిదృక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినది పో ! సజీవ జలచర సంతానవితానంబులకాలవాలమగు- ఆ జలాశాయమున మేమల కాలు మోపవలె .. మోపితిమిపో ! సకల రాజన్యకోటీరకోటీ సంప్రక్షిప్త- రత్నప్రభా నీరాజితంబగు- మాపాదపద్మమేల అపభ్రంశమందవలె.. ఏతత్సమయమునకే- పరిచారికాపరీవృతయైన -ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ? ఆ విధి.. హా విధి.. హా హతవిధీ.. ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము- అవమాన బడబానల జ్వాలలు- ధగ్ధమొనర్చుచున్నవి మామా.. విముఖునిసుముఖునిజేసి -మమ్మటకు విజయము చేయించిన -నీ విజ్ఞాన విశేష విభావాధిక్యములు- ఏమైనవి మామా ? పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై -మర్యాదాతిక్రమణముగా మనుటయా… పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక -మరణించుటయా.. ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక- అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి- ఆపైన వేరొకటియా... ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?

దుశ్శా:- పాంచాలీ పరాభవము..మయసభా విధ్వంసము..పాండవ వినాశము

కర్ణ:- మహాదాతా! ఈ అవమానం మీదికాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాతా ఆనతీయండి.

దుర్యో:- హితుడా!

కర్ణ:- ఆ పాండవుల తలలు నరికి మీ పాదాల ముందుంచుతాను. విచక్షణాజ్ఞానహీన, మానహీన, ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతుకీడ్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకు అంకితమైన నా ప్రతాపాగ్ని ఛటఛ్ఛటలలో ఆ యింద్రప్రస్థ పురాన్ని భస్మీపటలం చేస్తాను.

శకు:- కానీ...దాని వలన మనకొరుగు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా? పరాభవావమానములు సమసి పోవునా? హ్హహ్హహ్హ... లేదు...నీ వూహ సరికాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణమూ, అమర లోక నివాసమూ యీ పాండవ హతకులకంత సులభముగా లభించరాదు. చేసిన దోసము ప్రతి నిముసమూ తలచి తలచి, తమ దుష్కృత్యములకు తామే వగచి వగచి,

కృశించి కృశించి నశించవలె! లేదా, నీకాజన్మాంతమూ దాసానదాసులై నడపీన్గులవలె మనుగడ సాగించవలె!.వాడు పేరుకు ధర్మరాజేకాని, పెను వేపవిత్తు, జూదరి, వ్యసనపరుడు! ఆమిషతోనే వానిని హస్తినకు రావించి, పాచికలాడించి, ఓడించి, సర్వమూ హరించి, నీ నిండు కొలువునకా కుమతి పాంచాలిని యీడ్పించి, వలువలూడ్పించి, వివస్త్రనుగావించి, విగత మానవతిగా నిల్పి- నీవు, నీ శతసోదరులు, నీ యశోరక్షకుడైన యీ రాధేయుడు, తక్కుంగల నీ స్వజన బంధు మిత్ర సామంత ప్రజా సముదాయమెల్లరూ గేలిచేసి గొల్లున నవ్వ- పాండవుల పంచప్రాణములూ విల విల విల పోవ- అయ్యారే! నాటి మేనల్లుని పరాభవమునకు మామ శకుని చెల్లించిన పరిహారమిదా! ఆఁ! హురే! హురే! యని సమస్త లోకమూ హర్షధ్వానములు సలుప, నా చరిత్ర భారతేతిహాస పుటలపై చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖించబడునటుల పగ తీర్చనిచో హుహుహు నేను నీ మేనమామ శకునినే కాదు! నీ తల్లి గాంధారీదేవి తోడపుట్టిన వాడనే కాదు!

దుర్యో:- హ్హహ్హహ్హహ్హహ్హ......పాంచాలీ....పంచభర్తృకా!





Unknown at 08:38

Share

14 comments:


Unknown25 May 2020 at 08:56

Super Chala bagundhi, Inka migilina dialouges kuda post cheyandi


Reply


Unknown6 July 2020 at 02:05

Exlent


Reply


Unknown20 July 2020 at 08:19

Super


Reply


Navya Vinni4 September 2020 at 06:12

Annagari dailogues amogam, amrutham.😍😍 ayanaku ayane sati😍😍 Jai NTR ❤


Reply


Navya Vinni4 September 2020 at 06:13

Anna gari dailogues amogam 😍 ayaniki ayane sati😍😍😍 Jai NTR


Reply


Unknown15 September 2020 at 00:08

Superb sir


Reply


Unknown2 November 2020 at 21:10

NTR gari dialogues anni amogham


Reply


Raj14 November 2020 at 06:21

i thank you for giving this dialogues clearly in telugu script and it's an awesome dialogues in NTR Garu career Jai NTR Jai Jai NTR for his super voice note and delivered dialogues in time And his memory power is so good to express dialogues in front of camera in action he is ultimate and all time Hero by attracting so many different kinds of audiences and He is moral and role model to Film industry .Thank you so much.

Mr. Raj


Reply


Unknown7 January 2021 at 04:12

మహోన్నతంగా ఉంది,చాలా ధన్యవాదాలండి.


Reply


Unknown2 July 2021 at 23:43

anna gari dialogues adhurs


Reply


Unknown30 September 2021 at 09:02

Vammo ఎవడి వల్ల kaadhu


Reply


PRATHAP KUMAR22 November 2022 at 16:48

Super sir..., chala spastanga E dialogues rasaru. Neneu enno sarlu ee dialogues vintu rasevanni. Konni konni padhalu vini rayataniki spastanga vinbadeviga vundevi kavu. Meru chaala spastanga thappulu lekunda rasaru.thank you so much.

Sr.NTR garu aithe aayaana natana gurchi entha cheppina thakkuve...YUGAPURUSHUDU.Telugu jati unanntha varaku.🙏🙏🙏


Reply


PRATHAP KUMAR22 November 2022 at 16:54

Rayabhara sannivesam lyrics kuda rayagalaru. Dhanyavadhamulu🙏🙏🙏.


Reply


raj4 June 2023 at 01:02

Please post padhyalu


Reply


Home

View web version

About Me

Unknown

View my complete profile

Powered by Blogger.

Thursday, September 19, 2024

18 ) Two friends story - AI

 The Twisted Reunion_

Twenty years ago, on a serene mountain cliff, Raghu and Ram, inseparable friends, shared their dreams.

Raghu: "I'll start a business, revolutionize the industry."

Ram: "I'll become an IAS officer, serve the nation."

Their eyes sparkled with ambition.

Twenty years passed.

Raghu and Ram stood on the same cliff, worn by life.

Raghu's eyes had lost their sparkle:

I couldn't find investors, banks rejected me... Struggles consumed me. I lost my family, my love... Hunger drove me to crime.

Ram's voice was laced with regret:

IAS exams defeated me. No good job opportunities... Had to bribe managers, but I couldn't stomach it. Settled for an average life.

Their paths had diverged, yet converged in despair.

Ram's wife constantly nagged him:

You're not successful enough.

His kids hated him for their modest lifestyle.

Raghu's criminal activities flourished, but emptiness gnawed at him.

One day, Ram received an unexpected call from Raghu:

Meet me at the cliff.

Their reunion was bittersweet.

Raghu proposed:

Join me, Ram. Be my assistant. Together, we'll rule the underworld.

Ram hesitated, but desperation won:

Maybe this is the success I've been searching for.

Thus, Ram became Raghu's right-hand man.

Their partnership thrived, built on shared disappointment.

As they stood on the cliff, overlooking their twisted empire:

Raghu: "Who would've thought our dreams would lead us here?"

Ram: "Life had other plans."

Their story became a cautionary tale:

#NAME?

- Of desperation's dark paths.

#NAME?

Epilogue

Raghu and Ram ruled their criminal world, but their eyes still held a glimmer of lost ambition.

Their reunion on the mountain cliff had changed the course of their lives.

Forever.

Would you like me to continue their story or explore a new narrative?he Twisted Reunion_

Twenty years ago, on a serene mountain cliff, Raghu and Ram, inseparable friends, shared their dreams.

Raghu: "I'll start a business, revolutionize the industry."

Ram: "I'll become an IAS officer, serve the nation."

Their eyes sparkled with ambition.

Twenty years passed.

Raghu and Ram stood on the same cliff, worn by life.

Raghu's eyes had lost their sparkle:

I couldn't find investors, banks rejected me... Struggles consumed me. I lost my family, my love... Hunger drove me to crime.

Ram's voice was laced with regret:

IAS exams defeated me. No good job opportunities... Had to bribe managers, but I couldn't stomach it. Settled for an average life.

Their paths had diverged, yet converged in despair.

Ram's wife constantly nagged him:

You're not successful enough.

His kids hated him for their modest lifestyle.

Raghu's criminal activities flourished, but emptiness gnawed at him.

One day, Ram received an unexpected call from Raghu:

Meet me at the cliff.

Their reunion was bittersweet.

Raghu proposed:

Join me, Ram. Be my assistant. Together, we'll rule the underworld.

Ram hesitated, but desperation won:

Maybe this is the success I've been searching for.

Thus, Ram became Raghu's right-hand man.

Their partnership thrived, built on shared disappointment.

As they stood on the cliff, overlooking their twisted empire:

Raghu: "Who would've thought our dreams would lead us here?"

Ram: "Life had other plans."

Their story became a cautionary tale:

#NAME?

- Of desperation's dark paths.

#NAME?

Epilogue

Raghu and Ram ruled their criminal world, but their eyes still held a glimmer of lost ambition.

Their reunion on the mountain cliff had changed the course of their lives.

~~~~~~~~~

chapter 2 : *The Partnership*

Ram managed the financial empire, handling:

#NAME?

#NAME?

#NAME?

#NAME?

Raghu orchestrated the operations:

#NAME?

#NAME?

#NAME?

Their symbiotic relationship flourished.

Ram's analytical mind optimized profits.

Raghu's ruthless tactics ensured compliance.

Together, they built a feared criminal organization.

Their next target:

#NAME?

Raghu planned:

Warning first. If he refuses, kidnapping. Last resort, elimination.

Ram calculated:

Potential gain: 5 million. Expenses: 1 million. Net profit: 4 million.

Their well-oiled machine executed the plan.

Rohan received a chilling warning:

Pay 5 million or face consequences.

He refused.

Raghu's team kidnapped Rohan's daughter.

Rohan paid the ransom.

Ram laundered the money through shell companies.

Their empire grew.

But whispers of dissent began:

Ram: "Raghu, this life... is it worth it?"

Raghu: "What choice do we have? This is our reality."

~~~~~~~~~

chapter 3 ...

Here's the continuation:

_The Twisted Web_

Ram's loyalty remained unwavering, as his family's lifestyle transformed:

#NAME?

#NAME?

#NAME?

His wife, once critical, now adored him:

You've done it, Ram! We're living our dream!

Raghu's life took an unexpected turn:

He met Shweta, daughter of one of his victims.

Guilt consumed him:

I killed your father... I must make it right.

Raghu proposed to Shweta, and she accepted.

Their marriage was a complicated mix of love and redemption.

Shweta's presence softened Raghu's edges:

I want out, Ram. I want a normal life.

Ram countered:

We can't leave now. We're at the peak.

But Raghu's resolve strengthened:

I'll find a way, Ram. For Shweta, for myself.

Meanwhile, Police Inspector Khanna closed in:

We have suspicions, but no concrete evidence.

Khanna's team monitored Raghu and Ram's activities:

#NAME?

#NAME?

#NAME?

One informant revealed:

Raghu's weakness is his wife, Shweta.

Khanna strategized:

Let's use Shweta to bring Raghu down.

As the police net tightened:

Raghu and Ram prepared for a showdown.

Unaware of the impending danger, Shweta grew closer to Raghu:

I love you, Raghu. You're changing.

Raghu's heart conflicted:

Can I leave this life behind? For Shweta, for myself?

The story thickens:

Will Raghu choose love over loyalty?

Can Ram maintain his grip on the organization?

Will Inspector Khanna finally crack the case?

The twists continue...

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

chapter 4

Here's the continuation:

_The Lawyer's Twist_

Raghu confessed to Shweta:

I'm a criminal, Shweta. I've killed, kidnapped... I'm trapped.

Shweta, a skilled lawyer, listened intently:

I'll help you, Raghu. But you must promise to leave this life.

Raghu hesitated:

I've built an empire. I won't abandon it.

Shweta's expression turned determined:

Then I'll help you navigate the law.

Together, they strategized:

#NAME?

#NAME?

#NAME?

Ram's family flourished:

#NAME?

#NAME?

But Ram's reluctance to let his kids follow in his footsteps created tension:

My kids will have a better life. No crime.

His kids, however, were drawn to easy money:

#NAME?

#NAME?

Ram's eldest, Rohit, argued:

Dad, why study? Your business is lucrative.

Ram's frustration grew:

You don't understand, Rohit. This life destroys.

Shweta noticed Ram's struggles:

~~~~~~~~~~~~~~

chapter5 -

Here's the continuation:

_The Birthday Party Revelation_

Ram's birthday party was in full swing.

Nandini, Ram's wife, gushed about their journey:

From struggles to success, Ram's come a long way.

Shweta, sipping her drink, intervened:

Success built on shaky grounds won't last.

Nandini's smile faltered:

What do you mean?

Shweta's tone turned somber:

Raghu and Ram's empire is built on crime. It'll crumble.

Nandini's expression hardened:

I don't care how we got here. I want to stay.

Shweta pressed on:

You're aware of the risks? The law closing in?

Nandini's voice dropped to a whisper:

Let Ram die, but I want the money.

Shweta's eyes widened, shocked by Nandini's ruthlessness.

Meanwhile, their driver, Kumar, observed the conversation.

Kumar had been secretly working with Shweta, feeding her information.

He approached Shweta:

Ma'am, I've gathered intel on Raghu's operations.

Shweta nodded:

Tell me.

Kumar explained:

Raghu and Ram identify targets through drivers like me. We gather information on wealthy individuals' black money.

Shweta's eyes narrowed:

And then?

Kumar hesitated:

They plan robberies, kidnappings... Whatever it takes.

Shweta's expression turned resolute:

We must bring them down.

As the party continued, Shweta's determination grew:

She would take down Raghu and Ram's empire.

But Nandini's words echoed:

Let Ram die, but I want the money.

The battle lines were drawn:

Shweta vs. Nandini

Right vs. Greed

Will Shweta succeed in bringing down the empire?

Or will Nandini's hunger for wealth prevail?

The story intensifies...

~~~~~~~~~~~~~~

chapter 6

Here's the continuation:

_Shifting Allegiances_

Shweta's determination solidified:

I want Ram and Raghu alive, free from this black empire.

Fate intervened:

A fire ravaged Ram's house, claiming his wife and kids.

Ram was devastated:

My family... gone.

Shweta's secret revealed:

She orchestrated the fire, eliminating distractions.

Inspector Khanna investigated:

No signs of forced entry or foul play.

He suspected Shweta, but lacked evidence.

Khanna's probe deepened:

He uncovered Raghu and Ram's money laundering.

But surprisingly:

Their illicit funds fueled legitimate businesses.

20,000 people employed across various companies.

Khanna's moral compass wavered:

Arresting them would harm innocent lives.

He reevaluated his mission:

Is bringing them down worth the collateral damage?

Shweta sensed Khanna's hesitation:

Inspector, you're close. But consider the greater good.

Khanna confronted Shweta:

"You're involved, aren't you?

Shweta's calm demeanor cracked:

I want to redeem Ram and Raghu. Help them exit this life."""

Khanna pondered:

Redemption or justice? Which path to choose?

As Khanna wrestled with his conscience:

Raghu and Ram, unaware of Shweta's actions, regrouped:

We need to rebuild, Ram. For our families' memory.

Ram's grief slowly lifted:

I'll make sure their deaths aren't in vain.

Shweta watched, hopeful:

Maybe, just maybe, they'll find redemption.

The story unfolds:

Will Khanna choose justice or redemption?

Can Raghu and Ram escape their past?

Shweta's plan: salvation or manipulation?

The tension builds...

~~~~~~~~~~~~~~~

chapter 7

Here's the continuation:

_Vicky's Revenge_

Vicky, a rival who lost millions of black money to Raghu and Ram, sought vengeance.

He fed them false information:

A truck carrying black money, hidden under sand.

Raghu and Ram took the bait, spotting the truck on the highway.

A high-stakes chase ensued, with bullets flying.

But when they finally intercepted the truck:

It was empty.

They were ambushed, surrounded by Vicky's henchmen.

Bullets rained down.

Shweta intervened, rescuing them to a secluded safehouse.

A doctor tended to their wounds, removing bullets.

Rest for 7 days, the doctor ordered.

Shweta seized the opportunity:

God's given you a second chance. Leave this life behind.

Raghu and Ram, weakened and weary, listened.

Imagine a peaceful life in Bangkok, Shweta painted.

Run a restaurant, live anonymously.

Raghu hesitated:

Can we truly escape?

Shweta reassured:

I've planned everything. New identities, secure funds.

Ram nodded:

I'm tired of running. Let's do it.

Raghu consented:

For Shweta, for ourselves... Let's start anew.

Shweta smiled:

Pack your bags, gentlemen. Bangkok awaits.

As they recovered, Shweta finalized arrangements:

Passports, visas, and a restaurant setup.

Their new life beckoned:

But would Vicky let them go?

Inspector Khanna, still watching, wondered:

Have they truly reformed?

The story continues:

Will Raghu and Ram succeed in their new life?

Can Shweta keep them safe from Vicky's wrath?

Khanna's next move: observation or intervention?

The suspense builds...


Wednesday, September 18, 2024

17) Rao gopal rao prasa

 Rao gopal rao prasa 


 ఈస్ట్ స్టువర్టుపురం స్టేషన్ మాస్టర్ గారి ఫస్ట్ సన్ వెస్ట్ కెళ్ళి తన ఇష్టమైన అతి కష్టమైన బారిష్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా 

 పాసయాన్ని తన నెక్స్ట్ ఇంటి ఆయన్ని ఫీస్ట్ కని గెస్ట్ గా పిలిస్తే 

 టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ లో బెస్ట్ బెస్ట్ అంతా తినేసి హోస్ట్ కని కూడా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన సుష్టిగా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకొని మరీ రెస్ట్ తీసుకున్నాడట ఏ రొస్టు లేకుండా  


 చాలా ఇంకా వదల మంటావా భాషా పరాటాలు మాటల తూఠాలు 

ఇట్టిప్రాసలా పరోటాలు 

Wednesday, September 11, 2024

16 - movie dialogs (KRACK )

 


16 - movie dialogs (KRACK ) 


ఎం లేదు డాక్టరు ... 
మొన్నామధ్య కోర్ట్ పని మీద జమ్మల మడుగు పోతా ఉంటె 
మా బావ పాసు పోసుకుంటా పక్కన ఆపార అన్నాడు ... 
ఆపి దిగి ఎదురుంగా చూస్తే మతి పోలా 
 సింగిల్ బిట్టు 20 ఎకరాల మామిడి తోట స్మూత్ ఫినిష్ 
 ఆ, ఆ అది కూడా  చెప్పేస్తా బావ 
...
 అదేంటంటే ఆ శివారెడ్డి గాడు పెద్ద కూతురు పెద్దమనిషి ఏందంటే 
 సహపంక్తి  భోజనానికి పోతిమి
 బయటికి వచ్చి పాన్ వేసుకొని ఎదురుగా చూస్తే  
 పెద్ద బిల్డింగు యూరోపియన్ స్ట్రక్చర్ 
 ఓరి నీ అమ్మ బడవ ఇలాంటి బిల్డింగ్ మన కాడ లేదే అని 
 ఆ రోజు నుంచి బావ గొంతు మెతుకు దిగితే ఒట్టు 
----------------------------------------------------------------------------

15 - venu dialogs

 15 - venu dialogs 


పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఐదు నిమిషాలు చూసి 
తల ఉంచుకొని తాళి కట్టించుకుంటుంది

టీవీలో 30 సెకండ్ల యాడ్ చూసి 3 లక్షల కారు కొంటున్నాo

వీటన్నిటికీ సంవత్సరాలు తరబడి ఆలోచిస్తున్నామా
ద్వేషించడానికి ఒక జీవితం చాలక పోవచ్చు
 ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు

14 - malliswari - pelli anedi five star hotel lo billu

14 - malliswari  - pelli anedi five star hotel lo billu 

  pelli anedi five star hotel lo billu kattatam lantidi 
 tinetappudu bagane untundi 
 kani bill kattetappude badhaga untundi 
 pelli anedi gedenu penchatam lantidi
 palu pitiketappudu anandanga untundi 
 kani peda ettetappudu chiragga untundi 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వినే వాళ్లకు ఏమైనా చెప్పొచ్చు, వాదించే వాళ్లకు చెప్పలేmu 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పెళ్లి కొచ్చే అక్షంతలు వేసే వాళ్ళు ముఖ్యమా 
పెళ్లికూతురు తలమీద తలంబ్రాలు పోసేవాడు ముఖ్యమా 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13) Thiru - (dhanush)

13 -Thiru  - (dhanush)

nake ila enduku jarugutundo naku ardham kavatam ledu 
napani nenu chesukuntu povatam kuda tappena 

rey .. okariki satruvulu ekkuvavutunnaru ante 
vadi edugudalanu chusi vallandaru bhaya padtunnaru ani ardham 
appude nuv nee pani sakramanga chestunnav an ardham 
satruvulu leni life antene waste ra 
ilanti satruvulu ela vacharo alane velli potaru 

12 - ala vikuntapuram

 12 - ala vikuntapuram


Manishi ni premiste abaddam viluva telustundi correct ey 

Kani nijam chepte ne kada me prema enta gattido telustundi 
Kastam aina nijam meda nilabade bhandam rock solid ga untundi sir

11 - రంగమార్తాండ

11 -  రంగమార్తాండ 

======================================

 అవనికి వెలుగును పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు 

 కడుపుకోతగా భావించి కన్నతల్లి అనాధగా వదిలేసింది 

 విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా 

 శాపగ్రస్తుడిని చేశాడు

 దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని 

 దేవేంద్రుడు శక్తిని హరించాడు 

ఓరిమికి ప్రతీకగా పరిడమిల్లె  భూమాత  

 సైతం ఆగ్రహించింది 

 ఇందరి వల్ల 

 ఇందరి వల్ల 

 శక్తి హీనుడినై  నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా 

======================================

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

దగధగా ధగాయ రాజమకుట ..సువర్ణ మని కల రాజ రాజేశ్వర ... సుయోధన సార్వభౌమ 

 శరాఘాతాలతో చిద్రమై ...  ఊపిరి అవిరై .. దిగంతాల సరిహద్దులు చేరిపోతున్నా వేల 

 అఖండ భారత సామ్రాజ్యాన్ని ... కురుక్షేత్ర సంగ్రామం లో ...

 కనుక గా ఇస్తానని ..సుష్క వాగ్దానాలు వల్లె వేసిన 

ఈ ధౌర్భగుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా ...

నా దైవ స్వరూపమ ...నన్ను క్షమించ గలవా

10 - prastanam

10 - prastanam


 ఒక్కసారి అ పురాణాలు దాటి వచ్చి చూడు 

 అవసరాల కోసం దారులు తోకే పాత్రలే తప్ప 

 ఈరోజు విలన్లు లేరు ఈ నాటకంలో 

 మనిషిలో లోతుగా కోరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం

 ప్రతి పురుగును కదిలించే నిజం ఒకటే ఆకలి 

 తపించే ఆత్మనల్లా  శాసించే శక్తి ఒకటే ఆశ

 ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది 

 నీతి నిజాయితీలు కొవ్వొత్తుల కరిగిపోతాయి 

9 - ఒక మాట చెప్పనా

 ఒక మాట చెప్పనా 

  మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనని ఓదార్చటానికి చాలామంది ఉంటారు 

 నిజానికి వీళ్ళకి  కష్టాలు ఎప్పుడు వస్తాయా వీళ్ళని 

 ఓదార్చే అవకాశం ఎప్పుడు వస్తుందా  అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు 

 కానీ మనం ఆనందంగా ఉన్నప్పుడు సక్సెస్ లో ఉన్నప్పుడు చూసి ఆనందపడే వాళ్ళు అసూయ పడకుండా 

 టెంపు చేసే వాళ్ళు దొరకాలంటే పెట్టి పుట్టాలి అమ్మ 

8 - ఏది జరగకూడదు అనుకుంటామో

  ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగటమే  జీవితం 

 జీవితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు 

 మన చేతుల్లో ఉండేది జీవితం కాదు 

7 -శత్రువులు ఎక్కడ ఉండరు రా

 శత్రువులు ఎక్కడ ఉండరు రా మన ఇంట్లోనే కూతుళ్లు చెల్లెలు రూపంలో తిరుగుతూ ఉంటారు

 నా బతుకు రోడ్డు వైడనింగ్ లో కొట్టేసిన

  బిల్డింగ్ లాగా తయారయింది 

 వదలడానికి మనసు రాదు 

ఉండటానికి పనికిరాదు

 ఇప్పుడూ ...పది రూపాయల కాగితం మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు

 2000 నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటారు

 అలా అని రెండు ఒకటే 

 దేని వేల్యూ దానిది 

 అయినా ఇది తప్పు ఇది తప్పు కాదు అని చెప్పడానికి మనం 
 బ్రతికి మనిషికి స్వార్థమే మూలం ప్రతి మనిషి స్వార్థంతో ని బతుకుతాడు 
 అందుకే బాధపడటం మానేసి మర్చిపోవడం నేర్చుకుందాం 

 


 జాబ్ కి లైఫ్ లో ఒక సెక్యూరిటీ గా

 ఉంటుందని వస్తారు 

 కానీ ఆటకు మాత్రం ఒక పిచ్చితో వస్తారు 

 రాష్ట్రం కోసం ఆడాలనిపిచ్చి 

దేశం కోసం ఆడాలనిపిచ్చి 

 కానీ ఇక్కడ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 

 గెలిచిన వాళ్ళందరూ మన వాడు మనవాడు అంటారు 

 గెలవాలని ప్రయత్నించే వాడిని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు 

  మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి దాన్నే  నమ్ముకున్నాడు 

ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు 

 ఈ పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు గానీ మనుషుల మీద మాత్రం బాగా పనిచేస్తుంది 

 ఇక్కడ ఎంతో మంది రైతులు ఇలాగే చచ్చిపోయారు 

 ఎందుకంటే ప్రపంచంలో రైతుల బాధలు ఎవరికి పట్టవు సార్ 

 ఇక్కడ  రైతు అనేవాడికి  విలువ లేదు  

 కనీసం మర్యాద కూడా లేదు 

 ఇక్కడ సమస్య వివేక్ మిట్టల్  ఒక్కడే కాదు సార్ 

 వాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు 

 ఇక్కడ సమస్య సొసైటీ సార్ 

 సొసైటీలో రైతు అనేవాడు కేవలం

 సానుభూతి చూపించటానికి పనికొచ్చే  ఒక ఐటమ్ లాగా మారిపోయాడు 

 అన్వర్ నీ లైఫ్ లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ ఛాయిస్ వల్లే అవ్వాలి

 నీ సిట్యుయేషన్ వల్ల కాదు 

 ఎందుకంటే సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి అన్వర్ మారకుండా ఉండాల్సిందే మన క్యారెక్టర్ 

 మొన్నటిదాకా నీ సిట్యుయేషన్ ఏంటి అన్వర్

 మీ ఫాదర్ చనిపోతే ఒక్కడు కూడా రాలేదు 

ఇవాళ వందల మంది వచ్చారు 

 లేటుగా వచ్చారు తప్పే కానీ లేటుగా అయినా వచ్చారు కదా 

 ఏక్ బాత్  బోలు

 అల్లాకే ఘర్ మే  దేర్ హై  

లేకిన్  అన్ దేర్ నహి 

 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు

 బాబు అప్పట్లో రైతే రాజు అన్నారు

 ఇప్పుడు అదే రైతుకు

 కూలి కూలిగా కూడా పనికి రావట్లేదు

 బాబు ఒక ఆడపిల్ల ఏడిస్తే 

ఇంటికి మంచిది కాదంటారు 

 మరి ఒక  రైతు ఏడిస్తే దేశానికి 

ఎలా బాబు మంచిది 

===============