Tuesday, October 8, 2024

23 ) NARASIMHUDU DIALOGUE

 NARASIMHUDU DIALOGUE

N.T.R: రేయనక, పగలనక, యండనక, వాననక, వాగనక, వరదనక, రాయనక, రప్పనక, దుమ్మనక, దుప్పనక, ముల్లనక, ముంపనక, పురుగనక, పామనక, కోడికూత కూయగానే నాగలెత్తి పొలంజేరి సాలుపట్టి కొండ్రమేసి ధుక్కుదున్నిధుగలేసి నీరుపెట్టి ధమ్ముచేసి విత్తునాటి పైరుపెంచి పస్తులుండి పుస్తులమ్మి మందుజల్లి కలుపుతీసి కాపుకాచి, ముసలి, ముతక, అమ్మ, నాన్న, పిల్లాజెల్ల, ఇల్లంతఏకమై, కోతకోసి, కుప్పనూర్చి, బస్తాకెత్తి, బండికట్టి, పట్నంతెచ్చి మిల్లుకొచ్చి, బేరమాడి, కాటకెత్తి, పైకమెంతో లెక్కకట్టి కల్లకద్ది కట్టకట్టి పక్కనెట్టి అలసటీంత తీర్చాలని అరకప్పు టీ అడిగితే ఆరుగాను రైతుబిడ్డ నెత్తురంత చెమటచేసి యనకేసిన సొమ్ముని యనక్కితిరిగేలోపు కాజేయడానికి నీకేన్నిగుండెలుబే కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. 

No comments:

Post a Comment