( car journey dialog )
చాలా హ్యాపీగా ఉందండి
నా ఫ్రెండ్స్ అంతా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు
హైదరాబాద్ కబుర్లు చెప్తా అని
మా బ్యాచ్ అందరికి ఒక అడ్డా ఉంది
రెగ్యులర్గా మా బ్యాచ్ అంతా అక్కడే పొగవుతారు అండి
ఇప్పుడు వెళ్ళాక కూడా అక్కడే నంట... డ్రింక్ పార్టీ
<<ఏం చెప్తావ్ మీ ఫ్రెండ్స్ కి నా చేత అడ్డమైన పనులు చేయించి చంపుతున్నారు రా బాబు అన >>
అయ్యో భలేవారండి నాకు మన ఆఫీస్ చాలా బాగా నచ్చింది
అడుగుపెడితేనే పాజిటివ్ ఫీలింగ్
అక్కడ ఉన్న వాళ్లంతా నాకంటే చదువుకున్న వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు
వాళ్ళతో కలిసి పని చేస్తుంటే ఎంత నేర్చుకోవచ్చండి
పరిస్థితుల వల్ల ఎప్పుడు ఏది నేర్చుకునే అవకాశం రాలేదండి
ఇప్పుడు కొత్త గా ఈ పని నేర్చుకుంటే చాలా చాలా బాగుంది అండి
=================
మీరు భలే తెలివిగా మాట్లాడుతారండి చూస్తుంటే అమ్మాయిలు కూడా ఇంత తెలివిగా ఉంటారు అనిపిస్తుంది
అయ్యో భలేవారే నేను అలా అనలేదు
మంచిగా కంప్లిమెంట్ అనుకోండి
అమ్మాయిలు ఏంటండీ వాళ్ళకు కూడా ఇష్టాలు ఉంటాయి కదా
నేను గొప్ప అందగాడిని కాదని నాకు తెలుసు
33 ఏళ్లు తెనాలిలో తప్ప ఎక్కడా లేను డబ్బులు కూడా ఏమీ పెద్దగా కూడా పెట్టలేదు అనుకోండి
అలా అని చెప్పి నన్ను నేను తక్కువగా అనుకోనండి ఎందుకంటే కష్టపడి పని చేయగలను ఉన్నంతలో సంతోషంగా ఉండగలను నా లోపాలు నన్ను గుర్తు చేశాక అమ్మాయి కన్నా సర్దుకుపోయే అమ్మాయి వస్తే చాలు
బయట వాళ్ళు ఎటు రకరకాలుగా అంటుంటారు కానీ చుట్టాలు కూడా చిన్న చూపు చూస్తుంటే బాధేస్తుంది
అక్కడికి ఏదో మనమే కావాలని పెళ్లి మానేసుకున్నట్టు
ఎవరికి మాత్రం ఉండదండి లైఫ్ లో మంచిగా ఉండాలి అని
========================
No comments:
Post a Comment